 |
Click on the 'Download' button below to download and save the .swf file of the game, for FREE.
You can upload this game file on your website or blog and invite your friends to play the game! |
| |
|
|
|
మీరు దీన్ని మీలో కలిగి ఉన్నారా?
మీరు మీ దేశంలో ప్రముఖ వ్యక్తి కావాలని ఎప్పుడైనా కలగన్నారా? అయితే, ఇప్పుడు మీకు అవకాశం లభించింది. మీరు హాట్ సీట్‌లో కూర్చోవచ్చు.
బడ్జెట్ మరియు ‘సాధారణ పౌరుడు’ మధ్య సమతుల్యాన్ని పాటించేందుకు మీ చేతులతో ప్రయత్నించండి.
మిమ్మల్ని మీరు ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అని భావించండి. ఇతర అంశాలను తగ్గించేందుకు అనుమతిస్తూ బోర్డ్‌పై ‘సాధారణ పౌరుడిని’ ఉంచడమే మీ లక్ష్యం. బడ్జెట్ అనేది ’బోర్డ్‘ మరియు బోర్డ్‌పై ఉన్న వ్యక్తి 'సాధారణ పౌరుడు'.
అయితే గుర్తుంచుకోండి, ప్రధాన మంత్రిగా ఉండటం అనేది చిన్న పిల్లల ఆట కాదు. మీరు తీసుకునే తప్పుడు నిర్ణయాలకు మీరు మూల్యం చెల్లించవలసి ఉంటుంది. ఇటీవల పెరిగిన పెట్రోల్ ధరలతో ఇప్పటికే సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సాధారణ పౌరుడి పట్ల జాగ్రత్త వహించండి.
సాధారణ పౌరుడు బోర్డ్‌పై నుండి కింద పడిపోయినట్లయితే మీ గేమ్ ముగిసిపోతుంది అని గుర్తుంచుకోండి. మీరు బోర్డ్‌పై నుండి పడిపోయేలా చేసే ప్రతి అంశానికి, మీరు 10 పాయింట్లను పొందుతారు.
చూద్దాం, మీరు దీన్ని మీలో కలిగి ఉన్నారో లేదో?
ఎలా ఆడాలి?
బోర్డ్‌ను సమతుల్యంగా ఉంచేందుకు కర్సర్‌ను అడ్డంగా తరలించండి. ఉదాహరణకు :
• కుడివైపున బోర్డ్‌ను ఎత్తేందుకు --- కర్సర్‌ను కుడివైపుకు తరలించండి
• బోర్డ్‌ను కుడివైపుకు మొగ్గేలా చేసేందుకు --- కర్సర్‌ను ఎడమవైపుకు తరలించండి
|