 |
Click on the 'Download' button below to download and save the .swf file of the game, for FREE.
You can upload this game file on your website or blog and invite your friends to play the game! |
| |
|
|
|
యాక్షన్ గేమ్‌ను ఇష్టపడే క్రీడాభిమానులందరికీ మరొక ఆశ్చర్యకరమైన ఉచిత ఆన్‌లైన్ ఫైట్ గేమ్ ‘రావణ దహనం’. ఈ గేమ్ చెడుపై మంచిని గెలిపించడానికి అవకాశం ఇస్తుంది. ఇది రాక్షస రాజు ‘రావణుడి’ని ఓడించడం ద్వారా శాంతిని మరియు సామరస్యాన్ని తెచ్చేందుకు మీకు అవకాశాన్ని ఇస్తుంది.
అందువలన చెడుకు వ్యతిరేకంగా పోరాడటానికి మీ యాక్షన్‌ను ప్రారంభించండి...
ఎలా ఆడాలి?
రాముడు చేతిలో విల్లంబులతో ఉన్నాడు. అతన్ని చంపేందుకు రాక్షస రాజు రాక్షసులను పంపారు. రాక్షసులను చంపడానికి బాణం కీలు మరియు స్పేస్‌బార్‌ను ఉపయోగించి బాణాలను ప్రయోగించండి. చివరిగా, మీరు రావణున్ని ఎదుర్కొంటారు. అతన్ని చంపడానికి, అతని పొట్టపై వృత్తం ప్రాంతంలో మూడుసార్లు కొట్టండి. జాగ్రత్త! 10 మంది రాక్షసులు రాముడిని కొట్టినా లేదా సమయం ముగిసినా మీరు యాక్షన్ గేమ్‌లో ఓడిపోతారు.
ఉచితంగా ఈ పిసి యాక్షన్ గేమ్‌ను ప్రారంభించేందుకు ప్లే బటన్ నొక్కండి!
|