 |
Click on the 'Download' button below to download and save the .swf file of the game, for FREE.
You can upload this game file on your website or blog and invite your friends to play the game! |
| |
|
|
|
హహ్హహ్హా.., ఇది ఎన్నికల సమయం మరియు ఒక రాజకీయ నాయకుడు బ్యాలెట్ యుద్ధంలో గెలిచేందుకు సర్వశక్తులను ఒడ్డుతున్నాడు. అయితే మీరు ప్రజాస్వామ్య దేశంలో పౌరునిగా భారతదేశం నుండి దుష్టశక్తులను తరిమికొట్టేందుకు అన్ని హక్కులను కలిగి ఉన్నారు. మీరు ఏ పార్టీకి మద్దతు ఇస్తారో మరియు గెలుస్తారో చూద్దాం. ప్రారంభించేందుకు ఒక రాజకీయ పార్టీని ఎంచుకోండి. బోనస్ బ్యాలెట్ బాక్స్‌ను యాక్టివేట్ చేసేందుకు, ఇచ్చిన సమయంలోపు మీ పార్టీ యొక్క అన్ని సీట్లను మీరు చేజిక్కించుకోవాలి. జాగ్రత్త వహించండి! మీరు ఇతర పార్టీల యొక్క బ్యాలెట్ బాక్స్‌లను తీసుకుంటే మీ పాయింట్లను కోల్పోతారు. సమయాన్ని ఆదా చేసేందుకు, షూట్‌ను మిస్ చేయకండి.
ఆరు స్టేజీలు, 543 సీట్లు ఉన్నాయి మరియు మొత్తంగా 273 సీట్లు కనిష్ట లక్ష్యం. మీరు చివరి స్టేజీని క్లియర్ చేసే సమయానికి, గెలిచేందుకు అవసరమైన లక్ష్యాన్ని మీరు సాధించాలి. మీరు స్కోర్ చేసిన పాయింట్లతో సంబంధం లేకుండా తదుపరి స్టేజీకి మీరు వెళ్తారు. చివరి స్టేజీ వరకు బోనస్ పాయింట్లు ప్రత్యేకించబడతాయి మరియు ఆటోమేటిక్‌గా అంతిమ స్కోరుకు కలపబడుతుంది.
దేశంలో శాంతి మరియు సామరస్యాన్ని మీరు స్థాపించగలరో లేదో కాలమే చెబుతుంది.
ఎలా ఆడాలి?
బాణం కీలు- బ్యాలెట్‌తో వరుసలో ఉన్నప్పుడు ఏదైనా బాణం కీని నొక్కడం ద్వారా చేతిని షూట్ చేయండి షూట్ చేసిన టైమింగ్ మరియు దిశ సరిగ్గా ఉన్నట్లయితే బ్యాలెట్‌ను చెయ్యి పట్టుకుంటుంది.
|