 |
Click on the 'Download' button below to download and save the .swf file of the game, for FREE.
You can upload this game file on your website or blog and invite your friends to play the game! |
| |
|
|
|
శివాజీ మరాఠీ వీరుడు అనేది చారిత్రాత్మక యుద్ధ క్రీడా ప్రియుల కోసం అద్భుతమైన యాక్షన్ గేమ్. తన రాజ్యాన్ని రక్షించేందుకు, ఛత్రపతి శివాజీ శత్రువులతో స్వయంగా పోరాటానికి దిగారు. శత్రు సైనికుల సంఖ్య ఎక్కువైపోయి, శివాజీ మహారాజు ఒంటరి అయినప్పుడు యుద్ధం మరింత ఆసక్తికరంగా ఉంటుంది. ఫన్, యాక్షన్, వినోదం మరియు పోరాటం సమృద్ధిగా ఉన్న ఈ గేమ్‌ను ఆన్‌లైన్‌లో ఆడండి.
ఎలా ఆడాలి?
యాక్షన్ ఆన్‌లైన్ గేమ్‌ను ఆడేందుకు ప్లే బటన్ క్లిక్ చేయండి. శత్రువులను చంపేందుకు ఫిరంగిని శత్రువులు ఉన్న దిశకు మళ్లించి అగ్ని గోళాన్ని షూట్ చేయండి. ఫిరంగిని వివిధ దిశల్లో మళ్లించడానికి మౌస్ కర్సర్‌ను ఉపయోగించండి మరియు ఫైర్ చేసేందుకు క్లిక్ చేయండి. ఫిరంగి ఖాళీ అయినప్పుడు దాన్ని మళ్లీ లోడ్ చేసేందుకు స్పేస్‌బార్ నొక్కండి. శత్రు సైనికుడు కోట గోడలపై కొట్టినప్పుడు, ఒక లైఫ్ పోతుంది.
|