 |
Click on the 'Download' button below to download and save the .swf file of the game, for FREE.
You can upload this game file on your website or blog and invite your friends to play the game! |
| |
|
|
|
కొబ్బరికాయ బౌలింగ్ గేమ్ అనేది ఉచిత ఆన్‌లైన్ బౌలింగ్ గేమ్‌లను ఇష్టపడే వారి కోసమే ప్రత్యేకంగా అందించబడింది. ఈ ఫన్ గేమ్‌లో బౌలింగ్ కోసం మీరు ఒక కొబ్బరికాయని పట్టుకోవాలి. మొదటిసారి విసిరినప్పుడే అన్ని పిన్‌లను మీరు పడగొడితే, బోనస్ పాయింట్లతో సహా మరొకసారి బౌలింగ్ చేసే అవకాశాన్ని పొందుతారు. అలాగే రెండోసారి కూడా అన్ని పిన్‌లు పడగొడితే, మరొకటి పొందుతారు. ఈ బౌలింగ్ గేమ్ ప్రయత్నించి చూడండి, ఖచ్చితంగా మీరు ఆనందిస్తారు. అభినందనలు!
ఎలా ఆడాలి?
1. బౌలింగ్ చేసేందుకు ఒక కొబ్బరికాయను తీసుకుని, కొబ్బరికాయ ఎక్కడ నిలబడాలో సర్దుబాటు చేసేందుకు మౌస్‌ను ఎడమ లేదా కుడివైపుకు కదలించండి. కొబ్బరికాయ స్థానాన్ని అమర్చేందుకు ఎడమ బటన్ క్లిక్ చేయండి.
2. శక్తి స్థాయి (మీ విసిరే శక్తి)ని అమర్చేందుకు మౌస్‌ను వెనుకకు లేదా ముందుకు లాగండి. ఈ చర్యతో పాటు విసిరే దిశను (కోణాన్ని) మౌస్‌ను ఎడమకు లేదా కుడికి కదిలించడం ద్వారా అమర్చవచ్చు. మీరు ఎంత ఎక్కువ శక్తిని జోడిస్తారో అంత వేగంగా కొబ్బరికాయ విసరబడుతుందని గుర్తుంచుకోండి.
3. ఇప్పుడు మౌస్‌ను ఎడమ క్లిక్ చేయడం ద్వారా కొబ్బరికాయను విసరండి. మీరు అమర్చిన కోణం యొక్క దిశలో పిన్‌లను పడగొట్టేందుకు ఇది విసరబడుతుంది.
4. పిన్‌లను పడగొట్టేందుకు మీకు 10 రౌండ్లు మరియు ఒక్కో రౌండ్‌లో 2 అవకాశాలు ఉంటాయి.
స్కోరింగ్:
ఎగువ ఎడమవైపు మరియు బౌలింగ్ గేమ్ యొక్క కుడి ఫ్రేమ్‌లో ప్రతి రౌండ్‌లో మీరు పొందిన స్కోర్లను సూచించే డాష్‌బోర్డును మీరు చూడవచ్చు.
|